ఢిల్లీ ఎర్రకోట నుండి రాహుల్ గాంధి బిజెపి సర్కార్ పాలనా తీరుపై నిప్పులు చెరిగారు<br />కేంద్రంలో ఉన్నది నరేంద్రమోదీ ప్రభుత్వం కాదని, అంబానీ అదానీ ప్రభుత్వమని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు<br />ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల నుండి పక్కదారి పట్టించేందుకు 24 గంటలూ టీవీ ఛానెళ్లలో విద్వేషాన్నిరెచ్చగొడుతున్నారని రాహుల్ గాంధీ అరోపించారు